Telangana Group 2 Exam Schedule
-
#Telangana
Group 2 Exam : తెలంగాణ గ్రూప్ -2 పరీక్షల షెడ్యూల్ విడుదల
. డిసెంబర్ 15, 16 తేదీల్లో తెలంగాణ గ్రూప్ 2 పరీక్షను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం ప్రకటనను జారీ చేసింది. ఉదయం పది నుంచి 12.30 వరకు మొదటి పేపర్ పరీక్ష ఉంటుంది. సాయంత్రం 3 గంటల నుంచి నుంచి ఐదు వరకు రెండో పేపర్ నిర్వహిస్తారు.
Published Date - 04:52 PM, Thu - 22 August 24