Telangana DGP
-
#Telangana
Telangana : పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన.. డీజీపీ పదవీ విరమణతో కీలక మార్పులకు రంగం సిద్ధం
ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసు విభాగంలో ఉన్నతాధికారుల భవితవ్యంపై స్పష్టత లేని పరిస్థితి నెలకొనగా, శాఖ అంతటా ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శివధర్ రెడ్డి రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులు కావడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.
Date : 02-09-2025 - 10:23 IST -
#Telangana
World Traveler Anvesh: ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు.. ఏం చేశాడంటే..
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్(World Traveler Anvesh)పై చర్యలు తీసుకోవాలని సైబర్‌క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు.
Date : 04-05-2025 - 10:28 IST -
#Telangana
DGP: రోడ్డు భద్రత మాసాన్ని అప్రమత్తతతో నిర్వహించాలి: డీజీపీ రవి గుప్తా
DGP: రోడ్డు భద్రత మాసాన్ని అత్యంత అప్రమత్తతతో నిర్వహించాలని రాష్ట్ర డిజిపి రవి గుప్తా అన్ని జిల్లాల ఎస్పీలను, కమిషనర్లకు సూచించారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో మంగళవారం నాడు రోడ్డు భద్రత, రైల్వేలు విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల ఎస్పీలతో, కమిషనర్లతో డిజిపి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ , రోడ్డు భద్రత & రైల్వేల విభాగపు అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్ , హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, […]
Date : 23-01-2024 - 10:55 IST -
#Speed News
IPS Transfers : 20మంది ఐపీఎస్‌ల ట్రాన్స్‌ఫర్స్.. డీజీపీ రవిగుప్తాకు పూర్తి బాధ్యతలు
IPS Transfers : తెలంగాణలో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి.
Date : 20-12-2023 - 6:57 IST -
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో తల్లిదండ్రుల నిర్లక్ష్యం
తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా పిల్లలు బలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. పిల్లలు స్వేచ్ఛ ఇవ్వాలి అలా అని అతిగారాబం పనికిరాదు.
Date : 31-07-2023 - 1:28 IST -
#Telangana
Telangana Police: ఎన్నికల వేళ.. మావోయిస్టుల కదలికలపై నిఘా!
మావోయిస్టుల కదలికలు, కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ ఉన్నతాధికారులకు సూచించారు.
Date : 05-05-2023 - 1:22 IST -
#Telangana
Who is DGP: కౌన్ బనేగా తెలంగాణ డీజీపీ!
తెలంగాణ డీజేపీ పోస్టుపై ఉత్కంఠత నెలకొంది. కాబోయే డీజీపీ ఎవరు అనేది చర్చనీయాంశమవుతోంది.
Date : 24-12-2022 - 5:44 IST -
#Speed News
MP Arvind: తెలంగాణ పోలీస్ కు డెడ్ లైన్
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పి జరిగిన దాడిపై ప్రివిలేజ్ కమిటీ సీరియస్ అయింది.
Date : 04-02-2022 - 10:00 IST -
#Speed News
TS DGP: రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం!
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు.
Date : 30-12-2021 - 7:58 IST