Telangana Congress Pary
-
#Telangana
Minister Harish Rao : దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు కౌంటర్
బీఆర్‌ఎస్ ఎవరికీ బీ టీం కాదు. మాది పేద ప్రజలకు ఏ టీం. ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదు.. అందుకే దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్‌ఎస్ పుట్టింది అని మంత్రి హరీష్ రావు అన్నారు.
Date : 02-07-2023 - 9:45 IST -
#Telangana
Etela Rajender: రేపు ఈటల రాజేందర్ దంపతుల ప్రెస్‌మీట్.. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేస్తారా?
బీజేపీ ఎమ్మెల్యే, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ దంపతులు రేపు ప్రెస్‌మీట్ పెడుతున్నట్లు మీడియాకు సమాచారం అందింది. దీంతో వారు ఏ అంశంపై మాట్లాడతారనే విషయం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుంది.
Date : 26-06-2023 - 8:59 IST