Telangana CM Convoy
-
#Telangana
CM Revanth Reddy : సీఎం రేవంత్ కాన్వాయ్‌లోని వాహనాలు తగ్గింపు
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం దృష్ట్యా ఇంధనాన్ని ఆదా చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జూబ్లీ హిల్స్ నివాసం నుంచి సచివాలయానికి కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు.. సాధారణంగా ఉండే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, జామ్మర్ వాహనం లేకుండా కేవలం మూడు వాహనాల కాన్వాయ్‌లో ప్రయాణించారు. రోడ్డుపై ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించలేదు. […]
Date : 24-05-2026 - 3:37 IST