Telangana Bus
-
#Speed News
TSRTC: ప్రయాణికులకు షాకిచ్చిన టీఎస్ఆర్టీసీ.. రిజర్వేషన్ ఛార్జీలు పెంపు
ఏపీలో ఆర్టీసీ బస్ ఛార్జీల పెంచిన రెండురోజుల్లో తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. తెలంగాణ ఆర్టీసీలో రిజర్వేషన్ ఛార్జీలు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
Date : 15-04-2022 - 4:24 IST