Tejas Crash
-
#India
Tejas Jet : దుబాయ్ ఎయిర్ షోలో కూలిన తేజస్ యుద్ధవిమానం..బయటపడ కొత్త ఫోటోలు!
దుబాయ్ ఎయర్ షోలో జరిగిన తేజస్ యుద్ధ విమాన ప్రమాదానికి సంబంధించిన కొత్త ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. అల మక్తూం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రేక్షకుల ముందే విమానం కిందకి దిగుతూ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోవడం చిత్రాల ద్వారా స్పష్టమైంది. భారీ నల్ల పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ఎయిర్ షోకు హాజరైన వారు ఒక్కసారిగా లేచి ప్రమాద దృశ్యాలను వారి మొబైల్‌ఫోన్లలో రికార్డు చేయడం కనిపించింది. దుబాయ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అబూ బకర్ ఈ సంఘటనను […]
Date : 22-11-2025 - 12:21 IST