Teen Maar Movie
-
#Cinema
Anna Konidela: తీన్మార్ ఫంక్షన్ లో పవర్ పక్కన ఉన్నది.? ఆమె నేను కాదు : అన్నా కొణిదెల షాకింగ్ కామెంట్స్
జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా కొణిదెల (అన్నా లెజినోవా), సోషల్ మీడియాలో తన గురించి ఏళ్లుగా జరుగుతున్న ఓ తప్పుడు ప్రచారానికి తాజాగా ఫుల్ స్టాప్ పెట్టారు. పవన్ పక్కన ఓ విదేశీ మహిళ ఉన్న ఫొటోను చూపిస్తూ, ఆమే అన్నా లెజినోవా అని చాలాకాలంగా ఆన్‌లైన్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ అపోహను నివృత్తి చేస్తూ, అన్నా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారికంగా స్పష్టత ఇచ్చారు. ఓ పాత ఫొటోపై స్పందిస్తూ […]
Date : 16-04-2026 - 12:08 IST