Technology
-
#Technology
Vivo V29: వివో నుంచి మరో రెండు కొత్త 5G స్మార్ట్ ఫోన్లు..! స్పెసిఫికేషన్ల వివరాలివే..!
వివో V29 (Vivo V29) సిరీస్ స్మార్ట్ఫోన్ల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వివో తన మొదటి V29 సిరీస్ స్మార్ట్‌ఫోన్ Vivo V29e 5Gని గత నెలలో భారతీయ మార్కెట్లో విడుదల చేసింది.
Date : 22-09-2023 - 1:16 IST -
#Technology
Laptops & Smart Phones : ఇలా చేస్తే హాఫ్ రేటుకే లాప్ టాప్, స్మార్ట్ ఫోన్.. ప్రత్యేకంగా వారికోసమైతే..!
ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ లేని మనిషి.. లాప్ టాప్ (Laptops) లేని కాలేజ్ స్టూడెంట్ కనిపించరు.
Date : 16-09-2023 - 9:13 IST -
#Special
WhatsApp Ads : వాట్సప్ చాట్ మధ్యలో యాడ్స్?.. అందరికి క్లారిటీ ఇచ్చిన మెటా..
టెక్ దిగ్గజం మెటా ‘వాట్సప్’ లో (WhatsApp) యాడ్స్ ఇవ్వాలని భావిస్తోన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే వాట్సప్‌లో యాడ్స్ రాబోతున్నాయి.
Date : 15-09-2023 - 4:38 IST -
#Technology
5G Smartphones: అదిరిపోయే ఫీచర్స్ తో జియో కొత్త స్మార్ట్ ఫోన్.. రేపే లాంచ్..!
టెలికాం ప్రపంచంలోని నంబర్ వన్ కంపెనీ జియో రేపు అంటే ఆగస్టు 28న AGM సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కంపెనీ 5జీ జియో ఫోన్ (5G Smartphones)ని ప్రారంభించవచ్చు.
Date : 27-08-2023 - 8:56 IST -
#Technology
iPhone 15: భారత్‌లో ఐఫోన్ 15 సిరీస్ ఉత్పత్తి.. కారణాలు ఇవే..?
భారతీయ తయారీని పెంచడానికి, ఐఫోన్‌ను చైనా నుండి భారతదేశానికి తీసుకురావడంలో అంతరాన్ని తగ్గించడానికి ఆపిల్ ఒక పెద్ద అడుగు వేసింది. భారతదేశంలో తన తదుపరి తరం ఐఫోన్ 15 సిరీస్ (iPhone 15) ఉత్పత్తిని ప్రారంభించింది.
Date : 17-08-2023 - 5:54 IST -
#Technology
OnePlus 12R: వన్‌ప్లస్ 12ఆర్ రిలీజ్ అప్పుడే.. స్పెసిఫికేషన్స్, ధర వివరాలు ఇవే..!
వన్‌ప్లస్ నుంచి రాబోయే స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 12ఆర్ (OnePlus 12R) గురించి ఇప్పటికే వార్తలు రావడం ప్రారంభించాయి.
Date : 22-07-2023 - 10:17 IST -
#Technology
Oppo Reno 10 Pro 5G: భారత మార్కెట్లోకి లాంచ్ అయిన ఒప్పో రెనో 10 5జీ.. ధర ఎంతంటే..?
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో నుంచి రెనో 10 సిరీస్ వచ్చేసింది. భారత మార్కెట్లో (Oppo Reno 10 5G) లాంచ్ అయింది.
Date : 13-07-2023 - 12:57 IST -
#Technology
Nothing Phone 2: నథింగ్ ఫోన్ 2 ప్రీ-బుకింగ్ నేటి నుంచే.. ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంతంటే..?
నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్ భారతదేశంలో ప్రారంభమైంది.
Date : 29-06-2023 - 2:22 IST -
#Speed News
Tech Companies: ఇది ప్రమాదం.. వర్క్ ఫ్రమ్ చేసేవారికి టెక్ కంపెనీల వార్నింగ్
ఆర్ధిక మాంద్యం భయం టెక్ కంపెనీలను భయపెడుతోంది. దీంతో ముందు జాగ్రత్తల చర్యలు చేపడుతున్నాయి. వ్యయాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నాయి. అందులో భాగంగా ఉద్యోగులను తగ్గించుకునే పనులు చేస్తోన్నాయి.
Date : 05-05-2023 - 9:59 IST -
#Speed News
Spam Calls: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి స్పామ్ కాల్స్‌కు చెక్
మొబైల్ వాడేవారికి ట్రాయ్ గుడ్ న్యూస్ తెలిపింది. స్పామ్ కాల్స్ కు చెక్ పట్టే దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసం చర్యలు చేపట్టింది.
Date : 01-05-2023 - 11:08 IST -
#Speed News
Wipro: శాలరీ తక్కువ అయినా సరే.. ఉద్యోగంలో చేరుతాం.. విప్రోలో వింత పరిస్థితి
ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఆర్ధిక అనిశ్చితి బాగా నెలకొంది. దీంతో ఆర్థిక మాంద్యం భయాలతో చాలా కంపెనీలను ఉద్యోగులను తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నాయి.
Date : 30-04-2023 - 9:50 IST -
#Technology
Google Authenticator లో కొత్త అప్ డేట్.. ఇక క్లౌడ్‌లో OTP లు నిక్షిప్తం
అదేమిటంటీ .. ఇకపై ఐవొఎస్ , ఆండ్రాయిడ్ రెండు వర్షన్లలోనూ మీ గూగుల్ అకౌంట్స్ కు సంబంధించిన వోటీపీ (వన్-టైమ్ పాస్వర్డ్లు) ను సేఫ్టీ బ్యాకప్ చేసుకోవచ్చు.. యాప్ లో నిల్వ చేసుకోవచ్చు.
Date : 26-04-2023 - 6:00 IST -
#Technology
WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో కొత్త ఫీచర్..
వాట్సప్ నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. త్వరలో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదేంటంటే.. టెలిగ్రామ్ తరహాలో యానిమేడెట్ ఎమోజీలను వాట్సప్ ప్రవేశపెట్టనుంది. త్వరలోనే ఈ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు వాట్సప్ యాజమాన్యం తాజాగా ప్రకటించింది.
Date : 20-04-2023 - 8:43 IST -
#Health
Food Habits: టెక్ బిలియనీర్ల క్రేజీ ఫుడ్ హ్యాబిట్స్ చిట్టా ఇదిగో..
వారంతా టెక్ ప్రపంచపు రారాజులు. వారు సృష్టించిన టెక్ ప్రపంచంలోనే మనుషులు నిత్యం బతుకుతున్నారు. ఇంతటి గొప్ప ఆవిష్కరణలకు ఆద్యులుగా నిలిచిన టెక్ బిలియనీర్ల క్రేజీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Date : 18-04-2023 - 6:00 IST -
#Special
Twitter : ట్విట్టర్ లో మాయమైన ‘W’ అక్షరం..
ఎలాన్ మస్క్ ... పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది. టెక్నాలజీని వాడుకోవడంలో ఎలాన్ మస్క్ తర్వాతనే ఎవరైనా. ఈ మధ్యే ట్విట్టర్ ని కొనుగోలు చేసి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నాడు.
Date : 10-04-2023 - 6:54 IST