Tech News
-
#India
Firefox Browser Users: ఈ బ్రౌజర్ వాడేవారికి బిగ్ అలర్ట్.. ఎందుకంటే..?
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ వినియోగదారులకు (Firefox Browser Users) హై అలర్ట్ జారీ చేసింది.
Date : 25-03-2024 - 11:13 IST -
#Technology
Google Pixel 8a: భారత్‌లో గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ లాంచ్ ఎప్పుడంటే.. ఫీచర్లు ఇవే..!
గూగుల్ తన అతిపెద్ద ఈవెంట్‌లలో ఒకదానిని ప్రకటించింది. ఈ ఈవెంట్‌లో కంపెనీ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) పేరుతో ప్రవేశపెట్టగల బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయవచ్చని లీక్ అయిన నివేదికలో చెప్పబడింది.
Date : 18-03-2024 - 12:13 IST -
#Technology
Most Popular App: ప్రపంచంలో నంబర్ వన్ సోషల్ మీడియా యాప్ ఇదే..!
ప్రపంచంలో నంబర్ 1 యాప్ (Most Popular App)కు సంబంధించి ఫేస్‌బుక్ లేదా టిక్‌టాక్ మొదటి స్థానంలో ఉంటాయని నెటిజన్లు అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదని తేలింది.
Date : 13-03-2024 - 8:58 IST -
#Technology
Realme Narzo 70: రియల్‌మీ నుంచి మరో స్టైలిష్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు ఇవే..!
చైనీస్ కంపెనీ రియల్‌మీ త్వరలో రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ (Realme Narzo 70) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది.
Date : 08-03-2024 - 9:55 IST -
#Speed News
Facebook Down: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులు డౌన్.. కారణమిదేనా, జుకర్‌బర్గ్ స్పందన ఇదే..!
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మంగళవారం రాత్రి (5 ఫిబ్రవరి 2024) అకస్మాత్తుగా డౌన్ (Facebook Down) అయ్యాయి.
Date : 05-03-2024 - 9:15 IST -
#Technology
Google Chrome Users: క్రోమ్‌లో బ్రౌజ్ చేయడం సురక్షితమేనా.. ప్రభుత్వం రిస్క్ అలర్ట్ ఎందుకు జారీ చేస్తోంది?
మీరు కంప్యూటర్‌లో లేదా మీ మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నా బ్రౌజర్ (Google Chrome Users) అవసరం. దీని కోసం చాలా మంది గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని ఉపయోగిస్తున్నారు.
Date : 25-02-2024 - 10:12 IST -
#India
Gemini Android App: భారత్‌లో గూగుల్ జెమిని యాప్.. దీన్ని ఎవరు ఉపయోగించాలంటే..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం వేగంగా మారుతోంది. ఈ పోటీలో ఉండేందుకు టెక్ కంపెనీలు తమను తాము వేగంగా అప్‌డేట్ చేసుకుంటున్నాయి. గూగుల్ తన AI యాప్ జెమినీ (Gemini Android App)ని భారతదేశంలో కూడా ప్రారంభించింది.
Date : 17-02-2024 - 6:56 IST -
#Technology
Honor X9b: యాంటీ డ్రాప్ టెక్నాలజీతో హానర్ X9b.. ధరెంతో తెలుసా..?
టెక్ కంపెనీ హానర్ భారతదేశంలో హానర్ X9b 5G (Honor X9b) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్‌లో 35W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5800mAh బ్యాటరీ ఉంది.
Date : 16-02-2024 - 1:15 IST -
#Technology
WhatsApp: వాట్సాప్‌లో త్వరలోనే అద్భుతమైన ఫీచర్..!
వాట్సాప్ (WhatsApp)ను భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. ఇటీవలి కాలంలో కంపెనీ అనేక ఫీచర్లను విడుదల చేసింది. ఈ కొత్త ఫీచర్లు యూజర్ అనుభవాన్ని గొప్పగా చేశాయి.
Date : 13-02-2024 - 11:55 IST -
#Technology
WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. అదేంటంటే..?
ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (WhatsApp). 200 కోట్ల మందికి పైగా ఈ యాప్‌ని ఉపయోగిస్తున్నారు.
Date : 07-02-2024 - 2:39 IST -
#Technology
iPhone 16: ఐఫోన్ 16 కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఆ సమస్యకు చెక్..!
గతేడాది ఐఫోన్ 15 సిరీస్‌ను టెక్ దిగ్గజం యాపిల్ సెప్టెంబర్ నెలలో విడుదల చేసింది. ఐఫోన్ 15 లో హీటింగ్ సమస్య మధ్య ఇప్పుడు ఐఫోన్ 16 (iPhone 16) గురించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదల చేయవచ్చని సమాచాం.
Date : 06-02-2024 - 2:00 IST -
#Technology
Smartphones: స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేవారికి బిగ్ షాక్.. కారణమిదే..?
స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే వినియోగదారులకు జూన్ నుండి పెద్ద షాక్ ఎదురుకావచ్చు. ఫోన్ ధరలు (Smartphones) 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశం ఉంది.
Date : 06-02-2024 - 8:19 IST -
#Technology
Facebook Story: ఫేస్‌బుక్ వెనుక ఇంత కథ ఉందా.. ముగ్గురితో మొదలైన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్..!
ఈ రోజు ఆ వ్యక్తి సంపాదన భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్న ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల కంటే ఎక్కువ. ఫేస్‌బుక్ (Facebook Story) యజమాని మార్క్ జుకర్‌బర్గ్ అత్యంత సంపన్నుల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు.
Date : 20-01-2024 - 12:03 IST -
#Technology
Artificial Intelligence: AI కారణంగా 40 శాతం ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి: IMF
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ప్రమాదాల గురించి అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రపంచాన్ని హెచ్చరించింది. AI కారణంగా ప్రపంచంలోని 40 శాతం ఉద్యోగాలు ప్రమాదంలో పడబోతున్నాయని IMF అంచనా వేసింది.
Date : 16-01-2024 - 10:00 IST -
#Speed News
Microsoft: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కంపెనీగా మైక్రోసాఫ్ట్..!
జెయింట్ టెక్నాలజీ కంపెనీ మైక్రోసాఫ్ట్ (Microsoft) గురువారం ధరల పరంగా యాపిల్ (Apple)ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కంపెనీగా అవతరించింది.
Date : 12-01-2024 - 8:10 IST