Tech News
-
#Technology
Infinix: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ ధరలో రెండు ఫోన్లు లాంచ్..!
టెక్ కంపెనీ ఇన్ఫినిక్స్ (Infinix) తన బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ 'Infinix Note 40 Pro 5G'ని విడుదల చేసింది.
Date : 14-04-2024 - 8:27 IST -
#Technology
Tariff Rates Increase: మొబైల్ వినియోగదారులకు బిగ్ షాక్.. టారిఫ్ రేట్ల పెంపు ఎప్పుడంటే..?
టెలికాం కంపెనీలు వివిధ మొబైల్ సర్వీస్ ప్లాన్‌ల టారిఫ్‌లను (Tariff Rates Increase) పెంచబోతున్నాయి. ఓ నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం మొబైల్ సర్వీస్ టారిఫ్‌లను 15-17% పెంచవచ్చని పేర్కొంది.
Date : 13-04-2024 - 4:33 IST -
#Business
Wrong UPI Transaction: మీరు యూపీఐ ద్వారా రాంగ్ నంబర్‌కు డబ్బు పంపారా..? అయితే ఇలా చేయండి..!
డిజిటల్ ఇండియా కింద మనమంతా డిజిటల్‌గా మారుతున్నాం. నిమిషాల వ్యవధిలో ఫోన్ల ద్వారా అనేక పనులు పూర్తి చేసుకుంటున్నాం. దీనీ కోసం యూపీఐ (Wrong UPI Transaction) ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.
Date : 13-04-2024 - 4:07 IST -
#Technology
OnePlus Phones: ‘వన్ ప్లస్’ ఫోన్స్.. వచ్చే నెల నుంచి ఈ రాష్ట్రాల్లో దొరకవు.. ఎందుకు..?
సౌత్ ఇండియా ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ORA) బుధవారం ఒక ప్రధాన నిర్ణయం తీసుకుంది. వన్ ప్లస్ (OnePlus Phones) ఉత్పత్తుల ఆఫ్‌లైన్ అమ్మకాలను నిలిపివేయాలని పేర్కొంది.
Date : 13-04-2024 - 3:41 IST -
#India
Jio Down: దేశంలో డౌన్ అయిన జియో ఇంటర్నెట్ సేవలు..!
జియో (Jio Down) భారతదేశంలోని ప్రసిద్ధ టెలికాం కంపెనీ. దీనికి దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉన్నారు. జియో వినియోగదారులు నేడు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Date : 12-04-2024 - 7:15 IST -
#Technology
Google Messages App: గూగుల్ మెసేజింగ్ యాప్‌లో కొత్త ఫీచర్.. ఇది ఎలా పని చేస్తుందంటే..?
ఆండ్రాయిడ్ కోసం గూగుల్ మెసేజింగ్ యాప్ (Google Messages App) స్మార్ట్‌ఫోన్‌లలో భద్రతను మెరుగుపరచడానికి, స్పామ్‌ను తగ్గించడానికి కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది.
Date : 09-04-2024 - 5:20 IST -
#Speed News
Laid Off 600 Workers: 600 మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ సంస్థ.. కారణం కూడా చెప్పేసింది..!
టెక్ దిగ్గజం, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన యాపిల్ పేరు కూడా చేరిపోయింది. ఆపిల్ ఇటీవల 600 మందికి పైగా ఉద్యోగుల (Laid Off 600 Workers)ను తొలగించింది.
Date : 05-04-2024 - 10:40 IST -
#Speed News
WhatsApp Down: ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు అంతరాయం..!
బుధవారం అర్థరాత్రి వాట్సాప్ సేవలకు (WhatsApp Down) ఒక్కసారిగా అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా సందేశాలు రావడం, వెళ్లడం ఆగిపోయాయి.
Date : 04-04-2024 - 12:15 IST -
#Technology
OnePlus: వన్ ప్లస్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్‌ను సొంతం చేసుకోండిలా..!
మీరు కూడా వన్‌ప్లస్ (OnePlus) ప్రీమియం ఫోన్‌ను చౌకగా కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే అమెజాన్ మీ కోసం అద్భుతమైన డీల్ తీసుకొచ్చింది.
Date : 03-04-2024 - 11:41 IST -
#Technology
Google: దొరికిపోయిన గూగుల్.. ‘ఇన్ కాగ్నిటో’లో డేటా చోరీ.. ఏం చేయబోతోందంటే..?
ఇంటర్నెట్‌ను ప్రైవేట్‌గా బ్రౌజ్ చేయడానికి ఇన్‌కాగ్నిటో మోడ్‌ను ఉపయోగించిన వినియోగదారుల నుండి టెక్ దిగ్గజం "రహస్యంగా సేకరించిన" బిలియన్ల డేటా రికార్డులను నాశనం చేయడానికి గూగుల్ (Google) అంగీకరించింది.
Date : 02-04-2024 - 8:21 IST -
#Speed News
Airtel Vs Jio: జియో, ఎయిర్‌టెల్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. రీఛార్జ్ ధరలు పెంపు..?
టెలికాం కంపెనీల విషయానికి వస్తే దేశంలో జియో నంబర్ వన్ స్థానంలో ఉండగా, ఎయిర్‌టెల్ (Airtel Vs Jio) రెండవ స్థానంలో ఉంది. రెండు కంపెనీలు ప్రస్తుతం ఒకే విధమైన ప్లాన్‌లను దాదాపు ఒకే ధరకు అందిస్తున్నాయి.
Date : 26-03-2024 - 1:33 IST -
#India
Firefox Browser Users: ఈ బ్రౌజర్ వాడేవారికి బిగ్ అలర్ట్.. ఎందుకంటే..?
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ వినియోగదారులకు (Firefox Browser Users) హై అలర్ట్ జారీ చేసింది.
Date : 25-03-2024 - 11:13 IST -
#Technology
Google Pixel 8a: భారత్‌లో గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ లాంచ్ ఎప్పుడంటే.. ఫీచర్లు ఇవే..!
గూగుల్ తన అతిపెద్ద ఈవెంట్‌లలో ఒకదానిని ప్రకటించింది. ఈ ఈవెంట్‌లో కంపెనీ పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) పేరుతో ప్రవేశపెట్టగల బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయవచ్చని లీక్ అయిన నివేదికలో చెప్పబడింది.
Date : 18-03-2024 - 12:13 IST -
#Technology
Most Popular App: ప్రపంచంలో నంబర్ వన్ సోషల్ మీడియా యాప్ ఇదే..!
ప్రపంచంలో నంబర్ 1 యాప్ (Most Popular App)కు సంబంధించి ఫేస్‌బుక్ లేదా టిక్‌టాక్ మొదటి స్థానంలో ఉంటాయని నెటిజన్లు అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదని తేలింది.
Date : 13-03-2024 - 8:58 IST -
#Technology
Realme Narzo 70: రియల్‌మీ నుంచి మరో స్టైలిష్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు ఇవే..!
చైనీస్ కంపెనీ రియల్‌మీ త్వరలో రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ (Realme Narzo 70) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది.
Date : 08-03-2024 - 9:55 IST