Tech News Telugu
-
#Technology
HMD Smartphone: భారత్ మార్కెట్‌లోకి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్.. రేపు ఫుల్ డీటెయిల్స్..!
హెచ్ఎండీ Pluse, హెచ్ఎండీ Pluse+, HMD Pluse Pro ప్రస్తుతం ఎంపిక చేసిన యూరోపియన్ మార్కెట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల భారతదేశంలో లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
Date : 28-04-2024 - 2:36 IST -
#Technology
Sundar Pichai: 20 ఏళ్లుగా ఒకే కంపెనీలో.. సుందర్ పిచాయ్‌పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..!
ప్రపంచంలోనే ప్రముఖ టెక్నాలజీ కంపెనీ గూగుల్ అండ్ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) 20 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నారు.
Date : 27-04-2024 - 3:51 IST -
#India
Jio Down: దేశంలో డౌన్ అయిన జియో ఇంటర్నెట్ సేవలు..!
జియో (Jio Down) భారతదేశంలోని ప్రసిద్ధ టెలికాం కంపెనీ. దీనికి దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉన్నారు. జియో వినియోగదారులు నేడు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Date : 12-04-2024 - 7:15 IST