Tech News 2026
-
#Business
యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. ఎవరీతను?
50 ఏళ్ల టెర్నస్ 2001లో యాపిల్‌లో చేరారు. తెర వెనుక ఉంటూ కంపెనీ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ హెడ్‌గా మేక్‌బుక్ అమ్మకాల్లో కొత్త జవసత్వాలు నింపిన ఘనత టెర్నస్‌కు దక్కుతుంది.
Date : 21-04-2026 - 12:15 IST