TeamIndia
-
#Sports
Mohammed Shami: జట్టులోకి టీమిండియా స్టార్ బౌలర్..?!
సెప్టెంబర్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మహ్మద్ షమీ కూడా టీమిండియాలోకి రావొచ్చు. ఓ నివేదిక ప్రకారం.. షమీ వేగంగా కోలుకుంటున్నాడు.
Date : 09-08-2024 - 5:40 IST -
#Sports
India Batters: వన్డేల్లో టీమిండియా చెత్త రికార్డు.. అది కూడా స్పిన్ బౌలింగ్‌లో..!
వన్డే సిరీస్‌లో శ్రీలంక స్పిన్ బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. భారత బ్యాట్స్‌మెన్‌లందరూ స్పిన్ బౌలర్ల స్పిన్‌లో చిక్కుకోవడం కనిపించింది. ఈ సిరీస్‌లో స్పిన్ బౌలర్ల ధాటికి టీమిండియా 27 వికెట్లు కోల్పోయింది.
Date : 08-08-2024 - 12:00 IST -
#Sports
Indian Cricket Team: 27 ఏళ్లుగా భారత్‌దే పైచేయి.. కానీ ఈసారి సీన్ రివర్స్..!
భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ పర్యటనతో టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
Date : 05-08-2024 - 9:02 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీ ముందు మరో అరుదైన రికార్డు.. 92 రన్స్ చాలు..!
ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 113 టెస్టు మ్యాచ్‌ల్లో 8848 పరుగులు, 293 వన్డేల్లో 13872 పరుగులు, 125 టీ20 మ్యాచ్‌ల్లో 4188 పరుగులు చేశాడు.
Date : 04-08-2024 - 6:30 IST -
#Sports
New National Cricket Academy: టీమిండియా ఆటగాళ్ల కోసం కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ సిద్దం.. ఫొటోలు వైరల్!
బెంగళూరులో త్వరలో ప్రారంభించనున్నాం. కొత్త క్రికెట్ అకాడమీలో మూడు ప్రపంచ స్థాయి క్రీడా మైదానాలు ఉన్నాయి. ఇందులో 45 పిచ్‌లు ఉన్నాయి.
Date : 03-08-2024 - 11:44 IST -
#Sports
IND vs SL Pitch Report: నేటి నుంచి భారత్- శ్రీలంక జట్ల మధ్య వన్డే సిరీస్.. నేడు తొలి మ్యాచ్..!
కొలంబో పిచ్ గురించి మాట్లాడుకుంటే.. స్పిన్ బౌలర్లు పిచ్‌పై సహాయం పొందవచ్చు. ఆట సాగుతున్న కొద్దీ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంది. అయితే ఆరంభంలో పిచ్ పటిష్టంగా ఉంటుందని భావిస్తున్నారు.
Date : 02-08-2024 - 8:20 IST -
#Speed News
Anshuman Gaekwad: టీమిండియాలో విషాదం.. మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ క్యాన్సర్‌తో కన్నుమూత!
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టీమిండియా మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూశారు. అన్షుమన్ గైక్వాడ్ మృతి పట్ల బీసీసీఐ కార్యదర్శి జై షా సంతాపం తెలిపారు.
Date : 01-08-2024 - 12:01 IST -
#Sports
Suryakumar Yadav: బాంబు పేల్చిన సూర్యకుమార్ యాదవ్.. కెప్టెన్సీ ఇష్టం లేదని కామెంట్స్..!
మ్యాచ్ అనంతరం ప్రదర్శన సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ ప్రకటన చేశాడు. తనకు కెప్టెన్ అవ్వాలని లేదని చెప్పాడు.
Date : 31-07-2024 - 10:18 IST -
#Sports
IND Beat SL: ఉత్కంఠగా సాగిన పోరు.. సూపర్ ఓవర్‌లో విజయం, సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా!
138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ నెమ్మదిగా చేసిన ఆ తర్వాత జోరు పెంచింది. జట్టు స్కోర్ 117 వరకు అద్భుతంగా ఆడిన లంక జట్టు ఆ తర్వాత వికెట్లు కోల్పోవటం ప్రారంభించింది.
Date : 31-07-2024 - 12:09 IST -
#Speed News
SL vs IND Highlights: టీమిండియా సూపర్ విక్టరీ.. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం..!
భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది.
Date : 28-07-2024 - 11:52 IST -
#Sports
IND vs SL 2nd T20: నేడు భారత్- శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20.. పాండ్యాను తప్పిస్తారా..?
శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శన చేశారు. ఇన్నింగ్స్ ఆరంభించేందుకు వచ్చిన టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్ లు తొలి వికెట్ కు అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు.
Date : 28-07-2024 - 11:45 IST -
#Sports
Suryakumar- Hardik: టీమిండియా ఇంత సరదాగా ఉందేంటి.. అట్రాక్షన్‌గా హార్ధిక్, సూర్యకుమార్ బాండింగ్, వీడియో వైరల్..!
జట్టు ప్రకటన తర్వాత శ్రీలంక టూర్‌కు టీమ్ ఇండియా బయల్దేరి వెళ్లినప్పుడు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ తొలిసారిగా ముఖాముఖి తలపడ్డారు.
Date : 27-07-2024 - 12:15 IST -
#Sports
India vs Pakistan: ఐసీసీ మాస్టర్ ప్లాన్.. ఆగస్టులో భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య చర్చలు..!
శ్రీలంకలో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి బీసీసీఐతో ఐసీసీ చర్చించినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ సంభాషణలో ఐసీసీ భారత్ వైఖరిని తెలుసుకునేందుకు ప్రయత్నించింది.
Date : 25-07-2024 - 9:10 IST -
#Sports
Rohit Sharma: చరిత్ర సృష్టించేందుకు కొన్ని అడుగు దూరంలో రోహిత్ శర్మ..!
భారత్-శ్రీలంక మధ్య టీ20 క్రికెట్ సిరీస్ తర్వాత మూడు వన్డేల క్రికెట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా కమాండ్ రోహిత్ శర్మ (Rohit Sharma) చేతుల్లోనే ఉంటుంది.
Date : 25-07-2024 - 1:46 IST -
#Sports
Hardik Pandya: ఇదేం ట్విస్ట్.. నటాషా పోస్ట్‌కు కామెంట్ పెట్టిన హార్దిక్..!
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు.
Date : 25-07-2024 - 7:56 IST