Team Player Affected
-
#Speed News
DC Covid: ఢిల్లీ జట్టులో మళ్ళీ కరోనా కలకలం
ఐపీఎల్ 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మరోసారి ఉలిక్కిపడింది. ప్రస్తుత సీజన్‌లో రెండో కరోనా కేసు నమోదయింది.
Published Date - 12:16 PM, Mon - 18 April 22