Team India Worst Record
-
#Sports
W 0 W 0 W 0 0 W 0 W W : టెస్టుల్లో భారత్ చెత్త రికార్డ్
(SA vs IND ) ప్రత్యర్థిని 55 పరుగులకే ఆలౌట్ చేశారు…బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్ పై నిలకడగా ఆడుతూ 4 వికెట్లకు 153 పరుగులు చేశారు..ఇంకేముంది కనీసం 300 స్కోర్ ఖాయమనుకున్న వేళ అనూహ్యంగా కుప్పకూలారు. ఫలితంగా అరుదైన చెత్త రికార్డును టీమిండియా (India Cricket Team ) తమ ఖాతాలో వేసుకుంది. ఒక్క రన్ కూడా చేయకుండా 6 వికెట్లు (Six Wickets for Zero Runs) కోల్పోవడం అంటే ఎవరికైనా షాకే.. ఇటువంటి షాకే […]
Published Date - 09:35 PM, Wed - 3 January 24