Tea Side Effects In Summer
-
#Health
Tea Side Effects In Summer: వేసవిలో టీ ఎక్కువగా తాగుతున్నారా? అయితే మీరు ఈ రోగాలు కొని తెచ్చుకున్నట్లే..!!
ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు కొంతమంది లెక్కలేనన్ని సార్లు చాయ్ తాగుతుంటారు. ఎందుకంటే టీలో ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ. ఆ విషయం తెలిసినా…దాన్ని మాత్రం మానుకోలేరు. ఈ టీ వల్ల గ్యాస్, అజీర్ణం, పుల్లటి నొప్పులు వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వేసవికాలంలో(Tea Side Effects In Summer) అతిగా టీ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకుందాం. వేసవిలో ఒక వ్యక్తి ఒకటి నుండి రెండు […]
Published Date - 07:40 PM, Fri - 14 April 23