Tdp
-
#Andhra Pradesh
TDP : మీ ఓటుతో ఫ్యాన్ రెక్కలు ఊడి కిందపడాలిః నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari: ఏపిలో సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu)కు మద్దతుగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari)ఎన్నికల ప్రచారం నిర్వహస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం రామకుప్పం, కుప్పలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ..వైసీపీ(YCP) ప్రభుత్వంపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని పునాదులతో సహా పెకిలించాలన్నారు. జగన్ పాలనలో మహిళలకు భద్రత కరువు అయిందని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్యతో యువత ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. నిరుద్యోగం వల్ల యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వైసీపీ నేతల దోపీడీకి […]
Published Date - 01:27 PM, Wed - 8 May 24 -
#Andhra Pradesh
AP Poll : వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్న సర్వేలు..
ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు చాలామంది ఓటమి పాలవుతున్నారని సర్వేలు చెపుతుండడం తో వారిలో ఖంగారు మొదలవుతుంది
Published Date - 05:38 PM, Mon - 6 May 24 -
#Andhra Pradesh
AP Poll -Betting : ఐపీఎల్ ను మించి బెట్టింగులు..వైసీపీ అంటే వామ్మో అంటున్న రాయుళ్లు
హాట్ ఫేవరెట్లుగా పవన్ కల్యాణ్, వైఎస్ జగన్, నారా లోకేశ్, బాలకృష్ణ, కొడాలి నాని పోటీ చేస్తున్న స్థానాలు ఉన్నట్లు చెపుతున్నారు
Published Date - 03:21 PM, Mon - 6 May 24 -
#Andhra Pradesh
AP Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ చట్టం బాధితుడిని అంటూ మాజీ ఐఏఎస్ సంచలన పోస్ట్
ల్యాండ్ టైట్లింగ్ అంశం దుమారం రేపుతోన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి ల్యాండ్ టైట్లింగ్ చట్టం బాధితుడిని అంటూ సంచలన పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ భూ హక్కు చట్టం బాధితుడినంటూ పేర్కొన్నారు.
Published Date - 01:24 PM, Mon - 6 May 24 -
#Andhra Pradesh
AP : ఏపికి కాబోయే ముఖ్యమంత్రి అతడే : కిరణ్ కుమార్ రెడ్డి
AP politics: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) ఇటీవల బీజేపీ(bjp)లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన తాజాగా ఏపి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపిలో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే(chandrababu) అన్ని ఆయన అన్నారు. కాగా, కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచార సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ఐదేళ్ల జగన్ పాలనలో ఇసుక మాఫియా, దేవుని భూముల కబ్జా, దోపిడీ భారీగా […]
Published Date - 12:25 PM, Mon - 6 May 24 -
#Andhra Pradesh
AP DGP Transfer: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీ బదిలీ
ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP) కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని తెలిపింది.
Published Date - 07:30 PM, Sun - 5 May 24 -
#Cinema
Nagarjuna : టీడీపీ, వైసీపీ పార్టీలపై నాగార్జున కామెంట్స్.. నెట్టింట వైరల్ అవుతున్నవి నిజమేనా..?
జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది. టీడీపీ వాళ్ళు నన్ను కూడా వాళ్ళ తరుపున మాట్లాడమని ఒత్తిడి చేసారు. నాగార్జున కామెంట్స్ నిజమేనా..?
Published Date - 10:34 AM, Sat - 4 May 24 -
#Andhra Pradesh
AP Politics : వైసీపీకి సంక్షోభం తప్పదా..?
ఏపీలో ఎన్నికల జోరు పెరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికల ఎంతో ప్రాధాన్యత ఉంది. అధికార వైసీపీ పాలనను గద్దె దించేందుకు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంది.
Published Date - 11:01 AM, Fri - 3 May 24 -
#Andhra Pradesh
Kurnool : 2024లో కర్నూలు ఎంపీ సెగ్మెంట్కు ఎవరు అధిపతి కావచ్చు..?
కర్నూలు ఒక చారిత్రాత్మక నగరం, దీనిని రాయలసీమ యొక్క గేట్వే అని తరచుగా పిలుస్తారు. సినిమాల్లో కర్నూలుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నిర్మాతలకు బలమైన నేపథ్యం అవసరమైనప్పుడల్లా వారు నగరానికి వెళతారు.
Published Date - 10:46 AM, Fri - 3 May 24 -
#Andhra Pradesh
Nara Lokesh: నేడు నంద్యాలలో లోకేష్ పర్యటన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగలం పేరుతో ఇప్పటికే ఆయా నియోజకవర్గాలను చుట్టేశారు. అందులో భాగంగా ఏఈ రోజు ఆయన నంద్యాలలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Published Date - 10:25 AM, Fri - 3 May 24 -
#Andhra Pradesh
Chandrababu : రాష్ట్ర ప్రజలనే కాదు సొంత చెల్లెను సైతం జగన్ మోసం చేసాడు
జగన్ తన తండ్రి ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వకుండా మోసం చేశాడని ...అందుకే జగనన్న వదిలిన బాణం ఇప్పుడు రివర్స్ అయ్యిందన్నారు
Published Date - 11:43 PM, Thu - 2 May 24 -
#Andhra Pradesh
Rise Survey on AP : ఏపీలో కూటమిదే విజయం
కూటమి పార్టీలు 108 నుంచి 120 వరకు స్థానాల్లో గెలువనున్నాయని , అధికార వైసీపీ పార్టీ 41 నుంచి 54 స్థానాల లోపే పరిమితం కానుందని సర్వే సంస్థ వెల్లడించింది
Published Date - 06:28 PM, Tue - 30 April 24 -
#Andhra Pradesh
Chandrababu : ఏలూరుపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి..!
ఏపీ ఎన్నికల వేడి హీటు పుట్టిస్తుంది. ఎండను సైతం లెక్క చేయకుండా టీడీపీ కూటమి శ్రేణులు ప్రచారంలో పాల్గొంటున్నారు.
Published Date - 05:16 PM, Tue - 30 April 24 -
#Andhra Pradesh
TDP : నేడు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడీ మేనిఫెస్టో విడుదల
Release of Ummadi Manifesto: ఏపిలో ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడీ మేనిఫెస్టోను(Ummadi Manifesto) ఏన్డీఏ కూటమి విడుదల చేయనుంది. నేడు చంద్రబాబు(Chandrababu) నివాసంలో మేనిఫెస్టో విడుదల కానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan), బీజేపీ ముఖ్య నేతల(BJP leaders) సమక్షంలో మేనిఫెస్టో విడుదల చేయననున్నారు. 2023 రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించింది టీడీపీ. ఆ తరువాత కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగాయి మూడు పార్టీలు. […]
Published Date - 12:13 PM, Tue - 30 April 24 -
#Andhra Pradesh
TDP : చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆరుగురు నేతలపై వేటు
TDP : ఎన్నికల వేళ ఏ రాష్ట్రంలోనైనా అన్ని పార్టీలకు రెబల్స్ బెడద పెద్ద తలనొప్పిగా ఉంటుంది.
Published Date - 08:18 AM, Tue - 30 April 24