TDP-BJP-JANASENA
-
#Andhra Pradesh
Neerabh Kumar Prasad: ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్..!
Neerabh Kumar Prasad: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ IAS అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తుర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇటీవల చంద్రబాబును నీరభ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. నీరభ్ నియామకంపై జీవో విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది […]
Published Date - 10:15 AM, Fri - 7 June 24 -
#Andhra Pradesh
Lok Sabha Speaker: ఎన్డీయే కూటమిలోని టీడీపీ.. లోక్‌సభ స్పీకర్ పదవి ఎందుకు అడుగుతుందంటే..?
Lok Sabha Speaker: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్‌డీఏలో చంద్రబాబు నాయుడు టీడీపీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూల ప్రాధాన్యత బాగా పెరిగింది. ఇప్పుడు ఇరు పార్టీలు కీలక మంత్రిత్వ శాఖలను కోరడానికి కారణం ఇదే. ఆరు పెద్ద మంత్రిత్వ శాఖల డిమాండ్‌ను ఎన్డీయే ముందు ఉంచినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ కూడా లోక్‌సభ స్పీకర్ పదవి (Lok Sabha Speaker)ని కోరుతోంది. ప్రతి విషయంలోనూ టీడీపీ వైఖరి ముందంజలోనే ఉంటుందని పార్టీ వర్గాలు […]
Published Date - 01:00 PM, Thu - 6 June 24 -
#Andhra Pradesh
YS Sharmila Wishes: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు శుభాకాంక్షలు తెలపిన వైఎస్ షర్మిల
YS Sharmila Wishes: ఏపీలో కొత్తగా ఏర్పాటైన టీడీపీ కూటమి ప్రభుత్వానికి ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila Wishes).. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక విషెస్ తెలిపారు. జూన్ 4వ తేదీన జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం జోరు చూపింది. కూటమిలో ఉన్న టీడీపీ 135 స్థానాల్లో విజయం సాధించగా.. జనసేన 21 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో ఘన విజయం […]
Published Date - 12:16 PM, Wed - 5 June 24 -
#Andhra Pradesh
TDP Tweet: కూటమిదే విజయమా..? వైరల్ అవుతున్న టీడీపీ ట్వీట్
ఏపీలో మే 13వ తేదీన అంటే సోమవారం పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
Published Date - 12:05 PM, Tue - 14 May 24 -
#Andhra Pradesh
Vote Transfer : ఏపీలో కూటమికి ‘ఓట్ ట్రాన్స్‌ఫర్’ జరుగుతుందా ?
Vote Transfer : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఈసారి అత్యంత కీలకమైన అంశం.. ‘ఓట్ల బదిలీ’ !!
Published Date - 08:20 AM, Sat - 11 May 24 -
#Andhra Pradesh
Shock To YCP: వైసీపీకి షాక్ ఇస్తున్న మరో సర్వే సంస్థ..?
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందడి నెలకొంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ తమదైన శైలిలో ప్రచారం చేస్తూ.. ప్రజలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
Published Date - 10:45 AM, Sat - 4 May 24