TDP Ananathapur
-
#Andhra Pradesh
Ananthapuram TDP: బలం, బలహీనత వాళ్లే!
తొలి నుంచి టీడీపీ బలంగా ఉండే అనంతపురం జిల్లాలోనూ పచ్చ తమ్ముళ్లు పార్టీని కుళ్లబొడుస్తున్నారని సర్వత్రా వినిపిస్తోంది. అనంతపురం జిల్లాలోని తమ్ముళ్ళ కీచులాట అంతులేని కథగా మిగిలింది. ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ ఎందరో సీనియర్లు ఉన్నారు.
Date : 18-11-2022 - 1:58 IST