Taxpayer Awareness
-
#Business
ITR : బడ్జెట్ 2024లో కొత్త పన్ను స్లాబ్లు, మూలధన లాభాల మార్పులు
ITR : భారత ప్రభుత్వం 2024 యూనియన్ బడ్జెట్‌లో తీసుకువచ్చిన కొత్త పన్ను స్లాబ్లు , మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) నిర్మాణం 2024–25 ఆర్థిక సంవత్సరానికి (FY25) ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేసే ప్రతి పన్ను చెల్లింపుదారుడు తెలుసుకోవలసిన కీలక అంశంగా మారింది.
Published Date - 01:52 PM, Sat - 26 July 25