Tata Punch EV Discount
-
#automobile
Tata Punch EV Discount: సూపర్ న్యూస్.. ఈ కారుపై రూ. 70,000 వరకు తగ్గింపు!
టాటా మోటార్స్ MY2024 మోడల్ పంచ్ EVపై గరిష్టంగా 70,000 రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే MY2025 మోడల్‌కు 40,000 రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది.
Published Date - 03:07 PM, Fri - 7 February 25