Tata EV Cars
-
#automobile
2026లో టాటా మోటార్స్ నుంచి రాబోతున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
అధిక వోల్టేజ్ బ్యాటరీ సెల్స్‌ను ఇకపై భారత్‌లోనే తయారు చేయనున్నట్లు టాటా ధృవీకరించింది. గుజరాత్‌లోని సానంద్‌లో ఏర్పాటు చేస్తున్న 'అగ్రతాస్' గీగాఫ్యాక్టరీ నుండి ఈ సెల్స్‌ను సేకరిస్తారు. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గడంతో పాటు సరఫరా వ్యవస్థ బలోపేతం అవుతుంది.
Date : 24-12-2025 - 4:59 IST