Tasveer Puja
-
#Devotional
Pooja Mistakes : దేవుడి విగ్రహాలకు పూజ చేస్తున్నారా, అయితే జాగ్రత్తలు పాటించకపోతే పుణ్యం బదులు పాపం తగిలే అవకాశం..!!
చాలామంది ప్రతిరోజూ భగవంతుడిని ప్రార్థిస్తుంటారు. ఉదయం లేవగానే…స్నానమాచరించి..దేవుడి ముందు దీపం వెలిగించిన తర్వాతే మిగతా పనులను ప్రారంభిస్తారు. అయితే కొందరి ఇంట్లోని పూజగదిలో ఫొటోలు, విగ్రహాలు రెండు ఉంటాయి. భగవంతుడిని పూజించే ముందు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఫొటోకు, విగ్రహానికి పూజ చేసే విధానంలో నియామాలు, పద్దతలు రెండూ కూడా విభిన్నంగా ఉంటాయి. అయితే చిత్రపటానికి, విగ్రహానికి పూజ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. లేదంటే పుణ్యం బదులు పాపం […]
Published Date - 07:40 PM, Mon - 14 November 22