Tasty Teja Heart Attack PRANK Video
-
#Cinema
Tasty Teja Heart Attack : బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ కు హార్ట్ ఎటాక్..ఆ తర్వాత ఏంజరిగిందంటే..!!
టేస్టీ తేజ…బిగ్ బాస్ షో లో ఎంట్రీ కాకముందు ఇతడంతే పెద్దగా ఎవరికీ తెలియదు..కానీ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత తేజ ఫుల్ ఫేమస్ అయ్యాడు. ప్రతి ఇంట్లో చిన్న పిల్లాడి దగ్గరి నుండి పెద్దవారి వరకు తేజకు అభిమానులయ్యారు. అలాంటి తేజ కు గుండెపోటు వచ్చింది. బిగ్ బాస్ షో..నార్త్ లో సూపర్ సక్సెస్ అయినా ఈ రియాల్టీ షో సౌత్ లోను అంతే సక్సెస్ సాధిస్తూ వస్తుంది. ముఖ్యంగా తెలుగులో ఈ […]
Date : 30-01-2024 - 9:48 IST