TasteAtlas
-
#Health
Masala Chai: మసాలా టీ లాభాలు, తయారు విధానం, కావాల్సిన పదార్ధాలు
మసాలా టీ అంటే ఇష్టపడని వారు ఉండరు. భారతదేశంలో ఈ ఛాయ్ ని ఎక్కువమంది సేవిస్తారు. తాజాగా విడుదల చేసిన ప్రపంచ టాప్ నాన్ ఆల్కహాల్ డ్రింక్స్ జాబితాలో మసాలా టీ రెండో స్థానంలో నిలిచింది.
Published Date - 07:40 PM, Thu - 18 January 24