Tariq Hameed Karra
-
#India
J&K Elections : ప్రజాస్వామ్య పండుగను చూసేందుకు జమ్మూ కాశ్మీర్ చేరుకున్న15 దేశాల దౌత్యవేత్తలు
J&K Elections : ప్రతినిధి బృందంలో యుఎస్, స్పెయిన్, నార్వే, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రువాండా, అల్జీరియా, నైజీరియా, పనామా, సోమాలియా, యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, గయానా, మెక్సికో , సింగపూర్ నుండి దౌత్యవేత్తలు ఉన్నారు. ప్రజాప్రతినిధి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు కాశ్మీర్‌లో జరుపుకుంటున్న ప్రజాస్వామ్య పండుగను స్వయంగా చూసేందుకు దౌత్యవేత్తలు మధ్యాహ్నం కొన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తారని వర్గాలు తెలిపాయి.
Published Date - 10:44 AM, Wed - 25 September 24 -
#India
Congress : జమ్మూకశ్మీర్‌లో అధికారం మాదే: కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు
Congress : కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. మూడు దశల్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ - నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ -ఎన్‌సీ కలిసి మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
Published Date - 04:45 PM, Sun - 8 September 24