Tansen
-
#Special
Driving License: రెండు చేతులు కోల్పోయిన యువకుడికి లైసెన్స్
రెండు చేతులు కోల్పోయిన తమిళనాడు యువకుడు కారు నడిపేందుకు లైసెన్స్ పొంది రికార్డు సృష్టించాడు. తాన్సేన్ (31) చెన్నై వ్యాసర్పాడి పెరియార్‌కు చెందినవాడు. పదేళ్ల వయసులో విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయాడు. పట్టుదలతో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అతనికి వివాహమై ఏడాదిన్నర కుమార్తె ఉంది.
Date : 04-05-2024 - 10:08 IST