Tamils
-
#Andhra Pradesh
Hindi Language : మరోసారి పవన్ కళ్యాణ్ కు ప్రకాశ్ రాజ్ కౌంటర్..!
ఈ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ తప్పుబట్టారు. ఎక్స్ వేదికగా ఆయన సంచలన ట్వీట్ చేశారు. "మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడమని పవన్ కల్యాణ్‌కి ఎవరైనా చెప్పండి ప్లీజ్' అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.
Published Date - 11:05 AM, Sat - 15 March 25