Tamilaga Vetri Kalagam
-
#South
Vijay : విజయ్…తన పార్టీ పేరు మార్చబోతున్నాడా..?
తమిళ్ హీరో విజయ్ (Vijay) రీసెంట్ గా తన పొలిటికల్ ఎంట్రీ ని ప్రకటించి అభిమానుల్లో సంతోషం నింపిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం(Tamilaga Vetri Kalagam) పేరుతో కొత్త పార్టీ ని ప్రకటించారు. 2026 ఎన్నికలను టార్గెట్ గా ఆయన బరిలోకి దిగబోతున్నాడు. ఈ లోపు ప్రస్తుతం ఒప్పుకున్నా సినిమాలను త్వరగా పూర్తి చేసి..రాజకీయాల ఫై పూర్తిగా దృష్టి పెట్టాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే.. విజయ్ ప్రకటించిన పార్టీ కి సంబదించిన ఓ వార్త […]
Published Date - 04:15 PM, Sun - 18 February 24