Tamil Nadu Fishermen
-
#India
Indian Fishermen : తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ
వీరితో పాటు వారు వినియోగిస్తున్న రెండు మర పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. రామేశ్వరం, పాంబన్ ప్రాంతాలకు చెందిన ఈ జాలర్లు లాంఛనంగా చేపల వేటలో పాల్గొంటుండగా శ్రీలంక నేవీ వారిని అరెస్ట్ చేసింది. అనంతరం మన్నార్‌లోని ఫిషరీస్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు.
Published Date - 10:31 AM, Wed - 6 August 25