Tamil Nadu Fisheries Department
-
#India
Tamil Nadu Fishermen : 12 మంది తమిళనాడు మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నేవీ
Tamil Nadu Fishermen : సరిహద్దు రేఖ (ఐఎంబిఎల్) దాటినందుకు తమిళనాడుకు చెందిన 12 మంది మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. తమిళనాడు ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున మత్స్యకారులను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం శ్రీలంక నావికాదళ శిబిరానికి తరలించారు.
Date : 27-10-2024 - 11:56 IST