Tamil Actor Vishal
-
#Cinema
Vishal : హీరో విశాల్ కు బిగ్ షాక్.. రూ.21 కోట్లు చెల్లించాలన్న మద్రాస్ హైకోర్టు
Vishal : తమిళ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు రూ.21 కోట్ల రుణాన్ని 30 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
Published Date - 01:38 PM, Thu - 5 June 25 -
#Cinema
#GetWellSoon : విశాల్ త్వరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ పోస్టులు
#GetWellSoon : ఈ ఈవెంట్‌కు విశాల్ కూడా హాజరయ్యారు. ఐతే, విశాల్ బాగా బక్కచిక్కిపోయి, గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు
Published Date - 10:13 PM, Mon - 6 January 25 -
#Cinema
Tamil Actor Vishal: ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ హీరో విశాల్.. వీడియో వైరల్
ప్రముఖ నటుడు విశాల్ (Vishal) భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. విశాల్ హీరోగా దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మార్క్ ఆంటోనీ చిత్రం రానుంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాన్ని చెన్నైలో చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Published Date - 06:38 AM, Thu - 23 February 23