Tadisetty Brothers
-
#Andhra Pradesh
Tadisetty Brothers Quit Ysrcp : గుంటూరు లో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ
అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టికెట్ల విషయంలో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు వస్తున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు టికెట్ దక్కలేదని చెప్పి టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలలో చేరుతున్నారు. ఈ తరుణంలో గుంటూరు లో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాడిశెట్టి బ్రదర్స్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు, మాజీ మేయర్ తాడిశెట్టి మురళి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. We’re now […]
Published Date - 11:56 AM, Tue - 20 February 24