Tablet
-
#Telangana
Siddipet: హార్ట్ ఎటాక్ తో 8వ తరగతి విద్యార్థిని మృతి
సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్ధిని లాక్షణ్య(13) జ్వరంతో బాధపడుతుండగా వైద్యురాలు సూచించిన టాబ్లెట్ వేసుకుంది.
Date : 08-02-2024 - 5:27 IST