T20 World Cup Controversy
-
#Sports
కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!
ముస్తాఫిజుర్ రెహ్మాన్ పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయం తీసుకుంది. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్ కోసం తాము భారత్‌కు వచ్చే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది.
Date : 06-01-2026 - 6:46 IST