T20 WC Winners
-
#Sports
IND vs ZIM 3rd T20I: యంగ్ ఇండియాతో చేరిన ఆ ముగ్గురు… తలనొప్పిగా తుది జట్టు కూర్పు
జింజాబ్వేతో భారత్ మూడో టీ ట్వంటీకి రెడీ అవుతోంది. వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో ఉన్న సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైశ్వాల్ జట్టుతో పాటు చేరారు. తుపాను కారణంగా విండీస్ నుంచి వీరి రాక ఆలస్యమవడంతో ఈ ముగ్గురూ తొలి రెండు మ్యాచ్ లకు అందుబాటులో లేరు. ఇప్పుడు వీరి ఎంట్రీతో తుది జట్టులో ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Published Date - 12:20 AM, Tue - 9 July 24