Syed Shafi
-
#Viral
Viral : ట్రాఫిక్ పోలీస్ వేలు కొరికిన యువకుడు..అరె ఏంట్రా ఇది..!!
బైక్ ‘కీ’ కోసం ఓ యువకుడు (Bengaluru Man ) ట్రాఫిక్ పోలీస్ చేతి వేలిని కొరికిన (Cop’s Finger) ఘటన బెంగుళూర్ (Bengaluru ) లో చోటుచేసుకుంది. రోడ్ల ఫై వెళ్ళేక్రమంలో ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తే ఏదో తెలియని భయం వాహనదారుల్లో మొదలవుతుంది. అన్ని కరెక్ట్ గానే ఉన్న ఏదోకటి లేదని చెప్పి ఫైన్ వేయడం..లేదంటే తమ వాహనాన్ని పక్కకు పెట్టడం చేస్తుంటారు. అందుకే రోడ్ల ఫై డ్రైవ్ చేసే క్రమంలో ట్రాఫిక్ పోలీసులు […]
Date : 13-02-2024 - 4:33 IST