Sworn
-
#Andhra Pradesh
AP High Court : ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
AP High Court ఈ అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రంలోని అనేక న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షుడు కె. చిదంబరం, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి. పొన్నారావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డా. వై. లక్ష్మణరావు, ఇతర రిజిస్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు కూడా పాల్గొన్నారు.
Date : 28-10-2024 - 1:48 IST -
#Telangana
MLC : ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరామ్, అలీఖాన్
గురువారం సుప్రీకోర్టు తీర్పుతో మండలి సభ్యులుగా అవకాశం దక్కగా, వారితో ఈరోజు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు
Date : 16-08-2024 - 1:21 IST -
#India
Sudha Murty : రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సుధా మూర్తి
Sudha Murty: ఇన్‌ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి(NR Narayana Murthy) భార్య సుధా మూర్తి(Sudha Murty) ఈరోజు రాజ్యసభ ఎంపీగా(Rajya Sabha MP) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్‌కర్(Jagdeep Dhankar)తన ఛాంబర్‌లో ఆమె చేత ప్రమాణం చేయించారు. లీడర్ ఆఫ్ ద హౌజ్ పీయూష్ గోయల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుధా మూర్తి వయసు 73 ఏళ్లు. ఇన్‌ఫోసిస్‌లో మాజీ చైర్మెన్‌గా చేశారు. అనేక పుస్తకాలు రాశారామె. ఎక్కువగా చిన్న […]
Date : 14-03-2024 - 2:10 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ ప్రమాణస్వీకారం.. కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫిరెన్స్
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు సీఎం వైఎస్ జగన్ చీఫ్ జస్టిస్‌కు స్వాగతం పలికారు. అనంతరం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. తేనీటి విందు కార్యక్రమంలో గవర్నర్, చీఫ్ జస్టిస్‌లతో ముఖ్యమంత్రి. pic.twitter.com/zOLwbHRosx — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 28, 2023 ప్రమాణస్వీకారం అనంతరం […]
Date : 28-07-2023 - 2:01 IST