Suzlon
-
#Speed News
Wind man of India : గుండెపోటుతో ‘విండ్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’ తులసీ తాంతీ మృతి..!!
ప్రముఖ ఇంధన సంస్థ సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు తులసీ తాంతీ (64) మృతిచెందారు. గుండెపోటుతో ఆయన శనివారం మృతిచెందినట్లు కంపెనీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
Date : 02-10-2022 - 4:35 IST