Sustainable Cities
-
#Speed News
Hyderabad : ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని మొదటి 20 స్థిరమైన నగరాల్లో హైదరాబాద్‌కు స్థానం
హైదరాబాద్: వాతావరణ మార్పులు సమాజానికి ప్రమాదంగా పరిణమిస్తున్న తరుణంలో నగరాలు మరింత సుస్థిరంగా మారడం అత్యవసరం. ఇక ఈ విషయంలో హైదరాబాద్ పనితీరు, మెరుగులు దిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ నగరం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని టాప్ 20 స్థిరమైన నగరాల్లో స్థానం పొందింది. భారతీయ నగరాల్లో మూడవ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ తన తాజా నివేదికలో Active Capital Asia-Pacific – Rising Capital in Uncertain Times APAC సస్టైనబిలిటీ […]
Published Date - 09:57 PM, Wed - 29 June 22