Susmita Bhatt
-
#Cinema
నాగార్జున 100వ సినిమా పై ఆసక్తికర అప్డేట్..
King 100 టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 100వ సినిమాను సైలెంట్‌గా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు అధికారిక ప్రకటన రానప్పటికీ, ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. తాజాగా దర్శకుడు కార్తీక్ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. […]
Date : 12-03-2026 - 10:14 IST