Surya Tilak Of Ramlala
-
#Devotional
Surya Tilak Of Ramlalla: అయోధ్యలో రేపు అద్భుతం.. రామయ్యకు సూర్యతిలకం!
రామనవమి రోజున ఉదయం 6 గంటల నుండి దర్శనాలు ప్రారంభమవుతాయి. ఇవి రాత్రి 11 గంటల వరకు నిరంతరం కొనసాగుతాయి. ఈ సమయంలో రామ్‌లల్లా అభిషేకం, రాగ-భోగ, ఆరతి, దర్శనాలు ఒకేసారి జరుగుతాయి.
Published Date - 08:28 PM, Sat - 5 April 25