Superintendent
-
#Andhra Pradesh
Superintendent : సినిమా సీన్ రిపీట్..గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి మారువేషంలో!
ప్రముఖ నటుడు జగపతిబాబు నటించిన ‘అధినేత’ సినిమాలోని ఆసుపత్రి సీన్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అలాంటి సీన్ గుంటూరు జీజీహెచ్‌లో రిపీట్ అయింది. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ.. పల్లెటూరు వృద్ధుడి వేషంలో పంచె, మాసిన దుస్తులు, చేతికర్ర పట్టుకుని ఇద్దరు అసిస్టెంట్లతో ఆకస్మిక తనిఖీలు చేశారు. రాత్రివేళ వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఇటీవల విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో కొన్ని సమస్యలను ఆయన […]
Date : 26-11-2025 - 11:23 IST