Super Blue Moon Spiritual Meaning
-
#Speed News
Super Blue Moon : ఈరోజు ఆకాశంలో అద్భుతం జరగబోతుంది..మిస్ కాకండి
నేడు కనిపించే నిండు చంద్రుడు సూపర్ మూన్ , బ్లూ మూన్ కూడా. సూపర్ మూన్ అంటే సాధారణంగా పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడి కన్నా 16 శాతం కాంతి వంతంగా, సాధారణం కంటే పెద్దగా కనిపిస్తాడు.
Published Date - 11:27 AM, Wed - 30 August 23