Sunetra
-
#India
అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర తదుపరి డిప్యూటీ సీఎం ఎవరు?
ఎన్సీపీ నాయకులు ఒక ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం.. ప్రఫుల్ పటేల్ జాతీయ అధ్యక్షుడిగా, సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
Date : 30-01-2026 - 3:57 IST