Sundar Pichai
-
#World
Donald Trump: వైట్‌హౌస్‌లో ట్రంప్ విందు.. టెక్ దిగ్గజాలతో ఏఐ చర్చలు
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్నాలజీ ప్రపంచ దిగ్గజాలకు వైట్‌హౌస్‌లో ఘన విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సహా పలువురు టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగ నాయకులు హాజరయ్యారు.
Published Date - 12:37 PM, Fri - 5 September 25 -
#Business
Sundar Pichai: బిలియనీర్‌గా సుందర్ పిచాయ్.. ఆయన సంపాదన ఎంతో తెలుసా?
ఆల్ఫాబెట్ షేర్లు 2023 ప్రారంభం నుంచి అనూహ్యంగా పుంజుకున్నాయి. దీని మార్కెట్ విలువ 1 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువగానే ఉంది. కంపెనీ పెట్టుబడిదారులకు 120 శాతం భారీ రిటర్న్‌ను కూడా అందించింది.
Published Date - 04:30 PM, Fri - 25 July 25 -
#Business
Sundar Pichai: క్రికెటర్ కావాలని కలలు కన్నాడు.. కానీ ఇప్పుడు రోజుకు రూ. 6.67 కోట్లు సంపాదన!
టెక్నాలజీ ప్రపంచానికి చెందిన ఈ నిపుణులైన ఆటగాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. చిన్నతనంలోనే క్రికెటర్ కావాలనుకున్నాడు.
Published Date - 08:11 PM, Sat - 15 March 25 -
#Business
Job Cuts In Google: మరోసారి ఉద్యోగులను తొలగించనున్న గూగుల్.. ఈసారి వారి వంతు!
మీడియా నివేదికల ప్రకారం.. కంపెనీని ప్రభావవంతం చేయడానికి, దాని నిర్మాణాన్ని సరళీకృతం చేయడానికి గూగుల్ గత కొన్నేళ్లుగా అనేక మార్పులు చేసిందని సుందర్ పిచాయ్ చెప్పారు.
Published Date - 11:55 AM, Sat - 21 December 24 -
#Business
Sundar Pichai : టాప్ టెక్ జాబ్స్ కోసం ‘త్రీ ఇడియట్స్’ ఫార్ములా : సుందర్ పిచాయ్
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. ఒక లెజెండ్. సామాన్య కుటుంబం నుంచి దిగ్గజ కంపెనీ సీఈఓ స్థాయికి ఆయన ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం.
Published Date - 04:29 PM, Sat - 18 May 24 -
#Business
Sundar Pichai : మన సుందర్ పిచాయ్ ఇక బిలియనీర్.. ఎలా ?
Sundar Pichai : గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ బిలియనీర్ అయ్యారు.
Published Date - 01:34 PM, Wed - 1 May 24 -
#Technology
Sundar Pichai: 20 ఏళ్లుగా ఒకే కంపెనీలో.. సుందర్ పిచాయ్‌పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..!
ప్రపంచంలోనే ప్రముఖ టెక్నాలజీ కంపెనీ గూగుల్ అండ్ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) 20 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నారు.
Published Date - 03:51 PM, Sat - 27 April 24 -
#India
Sundar Pichai : గూగుల్ సీఈవో పదవికి సుందర్ పిచాయ్ రాజీనామా చేస్తారా ?
Sundar Pichai : సుందర్ పిచాయ్.. భారతదేశ ముద్దుబిడ్డ. గూగుల్ సీఈవోగా ఉన్న సుందర్ పిచాయ్ త్వరలోనే తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Published Date - 12:08 PM, Sun - 3 March 24 -
#Technology
Sundar Pichai : సుందర్ పిచాయ్ పొద్దున్నే చూసే వెబ్‌సైట్ ఇదే.. విశేషాలివీ
Sundar Pichai : భారత ముద్దుబిడ్డ సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ గూగుల్‌కు సీఈఓగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Published Date - 11:33 AM, Tue - 13 February 24 -
#World
Google CEO Sundar Pichai: గతేడాది గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆదాయం అక్షరాలా రూ.1854 కోట్లు..!
గూగుల్ (Google) తన ఉద్యోగుల జీతంలో కోత పెడుతోంది. అదే సమయంలో దాని సీఈఓ సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai) గత సంవత్సరం సుమారు 19 బిలియన్ రూపాయలు సంపాదించారు.
Published Date - 12:32 PM, Sat - 22 April 23 -
#World
Google Layoffs: మరి కొంతమంది ఉద్యోగులను తొలగించనున్న గూగుల్.. సంకేతం ఇచ్చిన సుందర్ పిచాయ్ ?
ప్రస్తుతం ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో టెక్ కంపెనీలన్నీ ఖర్చుల్ని తగ్గించుకోవడం కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.
Published Date - 05:08 PM, Thu - 13 April 23 -
#Speed News
PM Modi: ప్రధాని మోడీతో గూగుల్ సీఈవో సమావేశం..కీలక విషయాలపై చర్చ!
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. ఢిల్లీకి వచ్చిన గూగుల్, అల్ఫాబెట్ బాస్ పిచాయ్ తో మోడీ సమావేశం అయ్యి పలు విషయాలు చర్చించారు. అయితే వారు ఏయే అంశాలపై చర్చించారో ట్విట్టర్ ద్వారా పిచాయ్ ప్రకటించారు. దేశంలో టెక్నాలజీ రంగ అభివృద్ధి, అందరికీ ఇంటర్నెట్, భారత జీ20 ప్రెసిడెన్సీ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టుగా సుందర్ పిచాయ్ వెల్లడించారు. ప్రధాని మోడీని కలిసిన తర్వాత గూగుల్ బాస్ […]
Published Date - 10:06 PM, Mon - 19 December 22 -
#World
Google CEO: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు పద్మభూషణ్ ప్రధానం
గూగుల్, ఆల్ఫాబెట్ కంపెనీల సీఈఓ సుందర్ పిచాయ్ కు అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు పద్మభూషణ్‌ను ప్రధానం చేశారు.
Published Date - 09:53 AM, Sat - 3 December 22 -
#India
IT Industry : స్టాఫ్ట్ వేర్ ఉద్యోగులకు `బిగ్ బాస్`ల గండం
సిలికాన్ వ్యాలీలో మంచి రోజులు ముగిసిపోతున్నట్లు కనిపిస్తోంది. స్టాఫ్ వేర్ రంగంలోని అత్యంత శక్తివంతమైన ఇద్దరు టెక్ సీఈఓలు మెటాలో మార్క్ జుకర్‌బర్గ్ (గతంలో ఫేస్‌బుక్), గూగుల్‌లో సుందర్ పిచాయ్ వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి.
Published Date - 06:30 PM, Mon - 8 August 22 -
#Speed News
Google Warning: గూగుల్ లో ఉన్నది ఎందరో.. పనిచేసేది కొందరే : సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “గూగుల్‌లో ఎంతోమంది ఉద్యోగులున్నప్పటికీ.. వాళ్లలో కొద్దిమంది మాత్రమే సరిగ్గా పని చేస్తున్నారు” అని ఆయన పేర్కొన్నారు. ” గూగుల్ ప్రోడక్ట్స్ సామర్ధ్యం పెంచి, కస్టమర్లకు సాయం అందించేలా ఉద్యోగులు మరింత శ్రద్ధగా, నైపుణ్యాలతో పనిచేయాలి” అని సిబ్బందికి సుందర్ పిచాయ్ నిర్దేశించారు. నైపుణ్యాల లేమి, సామర్ధ్యం మేర పనిచేయని ఉద్యోగులను గూగుల్ తొలగించే ఛాన్స్ ఉందని పిచాయ్ వ్యాఖ్యలతో తేటతెల్లమవుతోంది. 2022 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ – […]
Published Date - 09:00 AM, Wed - 3 August 22