Sukma Encounter
-
#India
Sukma Encounter: సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు నక్సలైట్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత సుక్మా (Sukma) జిల్లాలోని డబ్బమార్క క్యాంపు వద్ద భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్ (Encounter) జరిగినట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌లో ఐదు నుంచి ఆరుగురు నక్సలైట్లు గాయపడినట్లు తెలుస్తోంది.
Date : 09-03-2023 - 10:43 IST