Sugar Syrup
-
#Life Style
Sugar Syrup: తీపి వంటకాల కోసం సరైన పద్ధతిలో పాకం తయారు చేయడం ఎలా?
చాలా వంటకాలు చేయడానికి ఒక తీగ పాకం అవసరం అవుతుంది. ఒక తీగ పాకంతో మీరు జిలేబీ, లడ్డూలు, చూర్‌మా లడ్డూ, గులాబ్ జామున్ వంటి వాటిని సులభంగా తయారు చేయవచ్చు.
Date : 01-12-2025 - 9:58 IST