Subedar Shailendra Mohan
-
#India
Yogi Adityanath Brother : సీఎం యోగి సోదరుడు జవాన్ గా…
ముఖ్యమంత్రి తమ్ముడంటే నాలుగు బెంజ్ కార్లు, నాలుగు స్పోడ్స్ బైకులు, చేతినిండా డబ్బు, ఫోన్ చేస్తే వచ్చి పడేంత హోదా. కానీ, వీటన్నిటికీ దూరంగా, ఒక సాధారణ వ్యక్తిగా ఉంటూ దేశ సరిహద్దుల్లో జవాన్ గా పనిచేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ సోదరుడు.
Date : 14-04-2022 - 3:13 IST