Stunning Photos
-
#Cinema
Rakul Preet Singh : బికినీలో రకుల్ రచ్చ మామూలుగా లేదు…యమా హాట్ అందాలతో…!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్…ప్రస్తుతం మాల్దీవుల్లో తెగ ఎంజాయ్ చేస్తోంది. బీచ్ లో అందాలను ఆరోబోస్తూ…ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ షేర్ చేసిన స్టన్నింగ్ ఫోటోలు చూస్తే మతిపోవడం ఖాయం. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రకుల్…బిజి షెడ్యూల్ కు కాస్త విరామం ఇచ్చి వేకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. ఆరెంజ్ కలర్ స్విమ్ సూట్ ధరించి సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ కూర్చున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో […]
Published Date - 08:22 AM, Sat - 29 October 22